Writing Test – Checking the Word count

hand writing with pen-scaled-opt-f

I was observing my student Malini while she was writing her Task -2 essay. Every few minutes she would go back to what she has written and run her pen over the words. This happened four-five times during her essay writing task. First I thought she was revising what she had written. When it happened repeatedly I realized that she was actually counting the words.
The essay is expected to have a minimum of 250 words. Counting the words as they write can become an obsession for some students like it had for Malini. She wanted to make sure that she had done the required 250 words and also know along the way how many words she had completed and how many more remained for the task completion. I noticed that this was actually taking her time away from writing the essay.

“Why are you counting the words so many times?”, I asked her.
“We have to write a minimum of 250 words otherwise we will lose marks, no sir” she replied.
“Yes that is true that you will lose marks if you write less, but is there a better way for you to keep track of the word count?” I countered
After thinking a while, she replied, “Shall I count words after a paragraph and write it in the margin?”
“That is definitely one method”, I replied, “but there is a more efficient way of doing it”

I asked her to count the number of words in each of the first ten lines of her essay. She had written an average of eight words per line.
“Do you realize that in your handwriting you write about eight words per line?”, I asked her.
“Yes sir” she replied
“At eight words per line, how many lines do you have to write for getting 250 words?” I enquired.
After a quick calculation, she responded, “32 – 33 lines”
“Excellent,” I said, “Now can you count how many lines are there in a single answer sheet?”
She looked at her answer sheet and said, “In the first sample page there are 15 lines and on the second page there are 20 lines”
“So to get 250 words, you have to complete the two pages, right?”
“Yes,” she replied as, the bulb lit up, “I have to complete the first two pages and only then I can be sure that 250 words have been written. I don’t have to actually count the number of words”
“Excellent” I responded, “If you write a few more words say about 50 words it does not matter. So if you can ensure that you have completed the first and the second page, you can relax and not keep counting the words.”

On the next essay task she followed the direction, and when I made her count the number of words on the first two pages and the two lines of the third page that she had taken to complete the essay, her word count was 274 well within the expected range.
Now she did not need Math to do English!

Telugu Translation

రాయడం టాస్క్ లో పద గణన

నా విద్యార్థి మాలిని టాస్క్ -2 వ్యాసం రాసేటప్పుడు ఆమెను  గమనిస్తున్నాను. ప్రతి కొన్ని నిమిషములకు ఆమె వ్రాసినదాన్ని తిరిగి వెళ్లి పదాలు మీద పెన్ను పెట్టి  చూస్తున్నారు. ఆమె వ్యాసరచన లో నాలుగైదు మార్లు ఇలా జరిగింది. మొదట నేను ఆమె వ్రాసిన దాన్ని పునశ్చరణ చేస్తున్నదనే అనుకొన్నాను. ఇది పదేపదే జరిగిన తరవాత, ఆమె  పదాలు లెక్కింపు లొ వున్నారని గ్రహించాను.

ఈ వ్యాసం కనీసం 250 పదాలను కలిగి ఉంటుంది.  మాలిని వంటి కొందరు విద్యార్థులకు వారు వ్రాసిన పదాలు లెక్కింపు ఒక యావ లా  మారవచ్చు. ఆమె అవసరమైన 250 పదాలు రాశానా మరియు పూర్తయిన ఎన్ని పదాలు మరియు ఇంకా ఎన్ని  పూర్తచేయాలో ఆమె తెలుసుకోవాలనుకుంది. ఈ పని వ్యాస రచనకి అడ్డంకి అని నేను గమనించాను.

మీరు పదాలను ఎందుకు లెక్కిస్తున్నారని నేను ఆమెను అడిగాను.

కనీసం 250 పదాలు వ్రాయవలసి ఉంటుంది, లేకుంటే మేము మార్కులు కోల్పోతాము  అని ఆమె సమాధానం చెప్పింది.

“అవును, మీరు తక్కువ వ్రాసేటప్పుడు మార్కులు కోల్పోతారనేది నిజం, కానీ మీరు పద గణనను ట్రాక్ చేయటానికి ఒక మంచి మార్గం ఉందా?” అని అడిగాను

కొంత ఆలోచించిన తర్వాత, “నేను పారాగ్రాఫ్ తర్వాత పదాలు లెక్కించవచ్చా? మరియు అది మార్జిన్ లో వ్రాసుకోవచ్చునా ? “

” ఖచ్చితంగా ఇది ఒక పద్దతి “, నేను ప్రత్యుత్తరమిచ్చాను,” కాని అది చేయగల మరింత ప్రభావవంతమైన మార్గం ఉంది “

ఆమెను  మొదటి పది పంక్తులు పదాల సంఖ్యను లెక్కించమని అడిగాను. ఆమె ఒక ఎనిమిది పదాలు సగటున వ్రాశారు.

” మీరు ఎనిమిది పదాలు వ్రాశారని తెలుసుకున్నారా?” అని అడిగాను.

“అవును” అని సమాధానం.

” పంక్తికి ఎనిమిది పదాలు సగటున 250 పదాలు వ్రాయడానికి ఎన్ని పంక్తులు వ్రాయవలసి  ఉంటుంది ?” అని అడిగాను.

“32 – 33 పంక్తులు”

“బాగుంది”  ఒక సమాధానం రాసిన  షీట్లో ఎన్ని పంక్తులు ఉన్నాయని

అడిగినప్పుడు, “మొదటి నమూనాలో పేజీలో 15 పంక్తులు ఉన్నాయి మరియు రెండవ పేజీలో 20 పంక్తులు ఉన్నాయి ” ఆమె సమాధానం ఇచ్చింది.

” 250 పదాలను వ్రాయాలంటే, మీరు రెండు పేజీలను పూర్తిగా వ్రాయాలా  ? ” అని అడిగాను

” అవును ” నేను మొదట రెండు పేజీలు పూర్తిగా వ్రాయాలి, అప్పుడు మాత్రమే నేను 250 పదాలు వ్రాయబడి ఉన్నాయని నేను అనుకోవచ్చు. నేను నిజానికి పదాలు సంఖ్య లెక్కించాల్సిన అవసరం లేదు ” అని ఆమె స్పందించింది.

” అద్భుతం ” మీరు అదనంగా  50 పదాల వ్రాస్తే అది పట్టింపు లేదు. మొదటి మరియు రెండవ పేజీని పూర్తి చేసారని మీరు నిర్ధారించినట్లయితే, మీరు విశ్రాంతి తీసుకోవచ్చు మరియు పదాలను లెక్కించ అవసరం లేదు “. అని ప్రతిస్పందించాను.

తదుపరి వ్యాసంలో ఆమె పై విదానాన్ని  అనుసరించింది.

నేను ఆమెను మొదటి రెండు పేజీల పద సంఖ్యను మరియు ఆమె వ్యాసం పూర్తి చేయడానికి తీసుకున్న మూడవ పేజీ యొక్క రెండు పంక్తులు లెక్కించమన్నప్పుడు 274 పద సంఖ్య  కావలసిన అంచనా పరిధిలో ఉంది.

ఇప్పుడు ఆమె ఇంగ్లీష్ రాయడానికి  మాథ్స్ అవసరం లేదు!

Telugu Translation by Murali Sarma Akella
Back to Tips on Writing Test