Writing Test – The difference between formal and informal language

flickr-Two People Speaking-bradley-gordon-resized-opt-f

I asked my student Chetan to write an essay on “The advantages and disadvantages of allowing children to access the internet without any supervision”.

Here are some extracts from his essay: …it is nice for children to be able to access the net…I detest people on the net who exploit childrenI don’t care about freedom in this areawhat some people post on the net is repulsivethat is cool when children can do thatthe access shouldn’t be taken away.

This is the formal Task -2 essay in IELTS. Can you tell me why Chetan will lose a lot of marks for this essay?
Most of us have forgotten what formal language looks like. Especially with the SMS texting that is prevalent, many of us have forgotten the original spellings of some words!

IELTS requires that you use formal language for the writing section tests. What is the difference between the formal and non-formal or informal language you ask me?
Here are some differences. One is that in the formal language you should not be using contractions. Contractions are short forms of words. Example from Chetan’s essay: I don’t care about freedom, the access shouldn’t be taken away. In the formal language, the full forms of the words should be used. You will lose marks for using a contraction. The full form of words for the contractions Chetan used are, I do not care…. The access should not be taken away.
Another difference is in the usage of some words. In informal language, we can use words like, cool, nice etc. These words should not be used in formal academic language. What words you use while talking to friends is informal words, it is appropriate for that setting. The formal essay needs a formal language. Chetan had used informal language words like, “it is nice…”, “that is cool…”
Third, while writing an essay where your opinion is sought, you should not use highly emotional words. Again examples from Chetan’s essay: I detest people….. People post is repulsive. Words like hate, disgust, detest, ugly etc., which are highly emotional words should not be used. Your opinion should always be expressed in moderate tones.

How you would rewrite in academic language the sentences that Chetan wrote? Post your answers in the comment.
Now I hope you will not say this post was cool or ask me to chill about the language!

అధికారిక మరియు అనధికారిక భాషల మధ్య వ్యత్యాసం

నేను నా విద్యార్ధి చేతన్ను “పిల్లలను ఏ పర్యవేక్షణ లేకుండా ఇంటర్నెట్ను యాక్సెస్ చేయడానికి అనుమతించే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు” గురించి ఒక వ్యాసం రాయమని అడిగాను.

అతని వ్యాసం సారాంశం: పిల్లలు నెట్ యాక్సెస్ చేయగలగటం బాగుంది … పిల్లలను నెట్ ద్వారా దోచుకుంటున్న వారిని  నేను ద్వేషిస్తున్నానుఇక్కడ స్వేచ్ఛ గురించి నేను పట్టించుకోనుకొందరు వ్యక్తుల పోస్టులు విసిగుపుడతాయి పిల్లలు అలా చేయగలిగితే  బాగుంటుందియాక్సెస్ దూరం చేయకూడదు .

ఇది IELTS లో అధికారిక టాస్క్ -2 వ్యాసం. ఈ వ్యాసంలో  చేతన్ చాలా మార్కులు ఎందుకు కోల్పోతాడు అనేది చెప్పగలరా ?

చాలామంది ఫార్మల్  భాషను మర్చిపోయారు. ముఖ్యంగా SMS  టెక్స్టింగ్, ప్రబలంగా ఉండడం చేత చాలామంది  కొన్ని పదాల అసలు స్పెల్లింగులను మర్చిపోయారు!

IELTSలో  మీరు రచన విభాగపు పరీక్షలో  అధికారిక భాషను ఉపయోగించాలి. మీరు  అధికారిక లేదా అనధికారిక భాషల మధ్య తేడా ఏమిటి అని అడుగుతారా ?

ఇక్కడ కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అధికారిక భాషలో మీరు సంకోచాలను ఉపయోగించకూడదు. సంకోచాలు పదాలు యొక్క చిన్న రూపాలు.

చేతన్ యొక్క వ్యాసం నుండి ఉదాహరణ: నేను స్వేచ్ఛ గురించి పట్టించుకోను, యాక్సెస్ దూరం చెయ్యకూడదు. అధికారిక భాషలో, పదాల పూర్తి రూపాలు వాడాలి. సంకోచాలు  వాడడం చేత మీరు మార్కులు కోల్పోతారు. చేతన్ ఉపయోగించిన సంకోచాలకు పదాలు పూర్తి రూపం, నేను పట్టించుకోను …. యాక్సెస్ దూరం చెయ్యకూడదు.

మరొక వ్యత్యాసం కొన్ని పదాల వాడుకలో ఉంది. అనధికారిక భాషలో కూల్ వంటి పదాలను ఉపయోగించవచ్చు. ఈ పదాలు అధికారిక విద్యా భాషలో ఉపయోగించబడవు. స్నేహితులతో  మాట్లాడేటప్పుడు మీరు ఉపయోగించే పదాలను అనధికారిక పదాలుగా చెప్పవచ్చు. అధికారిక వ్యాసానికి అధికారిక భాష అవసరం. చేతన్ వాడిన పదాలు, “ఇది బాగుంది …”, “బాగుంది …”

మూడవది, మీ అభిప్రాయం కోరిన ఒక వ్యాసం రాసేటప్పుడు, మీరు భావోద్వేగ పదాలు ఉపయోగించకూడదు.

చేతన్ వ్యాసం నుండి మళ్లీ ఉదాహరణలు: నేను జనాలను ద్వేషిస్తున్నాను … ..

జనాల  పోస్ట్ అసహ్యం, ద్వేషం, అగ్లీ మొదలైన పదాలు చాలా భావోద్వేగ పదాలు ఇవి ఉపయోగించకూడదు. మీ అభిప్రాయం ఎప్పుడూ ఆధునిక టోన్లలో వ్యక్తపరచబడాలి.

చేతన్ వ్రాసిన వాక్యాలను మీరు అకాడెమిక్ భాషలో ఎలా వ్రాయవచ్చు?  మీ సమాధానాలను పోస్ట్ చేయండి.

ఇప్పుడు నేను ఈ పోస్ట్ కూల్ గా   చెప్పలేదు లేదా ఛిల్ అవ్వమని అనరని ఆశిస్తున్నాను!

Telugu translation: Murali Sarma Akella

Image courtesy: flickr/Brendan Gordon
Back to Tips on Writing Test